విశాఖ బీచ్ రోడ్డు నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 6 లైన్ల రోడ్డు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు

10 months ago 15
విశాఖ నుండి భోగాపురం విమానాశ్రయానికి ఆరు లైన్ల రోడ్డు రాబోతోంది! ప్రయాణం సులభతరం చేయడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో వివాదాలు తలెత్తకుండా, అందరికీ మేలు జరిగేలా కొత్త మార్గాన్ని ఎంపిక చేస్తున్నారు. 2026 నాటికి విమానాశ్రయం ప్రారంభం కానుండగా, ఈ రోడ్డు విశాఖ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు. ఇంతకీ ఈ రోడ్డు ఎలా ఉండబోతోంది?
Read Entire Article