విద్యార్థులకు టీటీడీ భారీ శుభవార్త.. ఇక ప్రభుత్వం తరహాలో.. పాలకమండలి భేటీలో గ్రీన్ సిగ్నల్..

7 months ago 14
TTD Mid day meals to SV Junior College Students: ఎస్వీ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు టీటీడీ గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు అందిస్తున్న తరహాలోనే ఎస్వీ జూనియర్ కళాశాలల్లో చదివే డేస్కాలర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలని నిర్ణయించింది. మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ హాస్టల్‌లో సీట్ల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article