విద్యార్థులకు అలర్ట్.. ఆ రెండు యూనివర్సిటీల పరిధిలో పలు పరీక్షలు వాయిదా..

11 months ago 21
గత వారం కాస్త విరామం ఇచ్చిన వానలు.. ఈ వారం మళ్లీ పుంజుకున్నాయి. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే ఆగకుండా గంటల తరబడి వర్షం కురుస్తూనే ఉంది. నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పలు జిల్లాల్లో ఇప్పటికే విద్యార్థులకు సెలవు ప్రకటించారు. అలానే రాష్ట్రంలోని రెండు వర్సిటీల పరిధిలో పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..
Read Entire Article