విజయవాడకు ఎన్ని పేర్లు ఉన్నాయంటే.. మీకెన్ని తెలుసు?

9 months ago 20
ఆంధ్రప్రదేశ్‌లో రెండో అతిపెద్ద నగరం విజయవాడ. ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా నది ఒడ్డున విజయవాడ నగరం కొలువై ఉంది, విజయవాడకు పడమర సరిహద్దుగా ఇంద్రకీలాద్రి, ఉత్తర సరిహద్దుగా బుడమేరు నది ఉంది. విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతోంది. అయితే విజయవాడకు అనేక పేర్లు ఉన్నాయి. మనకు ప్రధానంగా బెజవాడ అని మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ విజయవాడకు అనేక పేర్లు ఉన్నాయంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Entire Article