విజయవాడ దశ తిరిగింది.. గ్రేటర్ సిటీగా.. 7 మండలాలు, 50కిపైగా గ్రామాలు విలీనం?

7 months ago 20
Greater Vijayawada Proposal: విజయవాడకు గ్రేటర్ హోదా కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. చుట్టుపక్కల 75 గ్రామాలను విలీనం చేసి, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాలు పెంచాలని కోరారు. పరిపాలనా విభజనతో వస్తున్న సమస్యల పరిష్కారానికి గ్రేటర్ హోదా దోహదపడుతుందని నివేదిక సమర్పించారు. గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలపై సీఎం సానుకూలంగా స్పందించారని ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే రామ్మోహన్ చెబుతున్నారు.
Read Entire Article