విగ్గు పెట్టుకుంటే సంపెత్తారా? పీవీ సునీల్ కుమార్ ట్వీట్.. నెట్టింట వైరల్..

2 hours ago 1
పుణె వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసులో అతనికి కాబోయే భార్య సియా గోయల్, అతని ప్రియుడు చేతన్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో వార్త వెలుగులోకి వచ్చింది. కేతన్ అగర్వాల్ విగ్గు పెట్టుకోవడం ఇష్టం లేక సియా అగర్వాల్ అతని హత్యకు సహకరించారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వార్తను షేర్ చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Read Entire Article