వనపర్తి: జస్ట్ మిస్సు.. లేదంటే నదిలో తేలే వాడు.. గూగుల్‌‌ మ్యాప్‌‌ చూస్తూ వెళ్తే.. చివరకు

7 months ago 16
Mahbubnagar Lorry Driver Google Maps: గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్లిన ఓ లారీ డ్రైవర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. వనపర్తి జిల్లాలో, నదిలోకి దూసుకెళ్లే ప్రమాదం నుంచి చివరి నిమిషంలో అప్రమత్తమై తప్పించుకున్నాడు. బేతంచర్ల నుంచి మక్తల్‌కు బండల లోడుతో వెళ్తున్నప్పుడు, మ్యాప్ చూపిన దారిలో పొరపాటున నదిలోకి వెళ్ళబోయాడు. అదృష్టం బాగుండి.. ఆఖరి నిమిషంలో నీటిని గమనించి లారీని ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. బండలను దించి అన్‌లోడ్ చేయడంతో లారీని బయటకు తీశారు.
Read Entire Article