'లోకేష్ మామా, నాకు సీటివ్వండి'.. చిన్నారి వీడియోపై తక్షణమే స్పందించిన మంత్రి

4 hours ago 2
తనకు కేజీబీవీలో సీటు రాలేదంటూ.. ఓ చిన్నారి చేసిన వీడియోపై ఏపీ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ఆమె చదువుకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పొలంలో పనిచేస్తూ.. తాను చదువుకునేందుకు అండగా ఉండాలంటూ.. లోకేష్ మామా అంటూ ఆ చిన్నారి మాట్లాడిన బుజ్జి బుజ్జి మాటలకు కరిగిపోయిన మంత్రి లోకేష్.. ఆమెను చదివిస్తానని చెప్పారు.
Read Entire Article