లక్కంటే ఈ దంపతులదే.. ఒకేసారి ఇద్దరికి.. లక్కీ డ్రాలో చెరో మద్యం దుకాణం

8 months ago 17
మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ దంపతులకు అరుదైన అదృష్టం వరించింది. తెలంగాణ మద్యం దుకాణాల లాటరీలో భార్యాభర్తలిద్దరికీ రెండు దుకాణాలు దక్కాయి. పాన్‌గల్ మండలానికి చెందిన వీరికి గౌడ సామాజిక వర్గం రిజర్వేషన్ కింద ఒకటి, ఓపెన్ కేటగిరిలో మరొకటి లభించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది దరఖాస్తుల్లో వీరిద్దరిని అదృష్టం వరించింది.
Read Entire Article