రైతులకు గుడ్‌న్యూస్‌.. రాయితీపై విత్తనాలు, యాసంగిలో ఆరుతడి పంటలకు ప్రోత్సాహం

2 weeks ago 10
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ వ్యవసాయశాఖ యాసంగి సాగుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వరికి ప్రత్యామ్నాయంగా నూనెగింజలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహించనుంది. రాయితీ విత్తనాల పంపిణీకి రూ.224 కోట్లు, ఉద్యాన పంటల విస్తరణకు రూ.296.88 కోట్లు అవసరమని అంచనా వేసింది. రైతు మేళాలు, గ్రామసభల ద్వారా అవగాహన కల్పించడంతో పాటు మల్చింగ్‌, వ్యవసాయ కుంటలు, వర్షపు నీటి సంరక్షణపై దృష్టి సారించాలని సూచించింది.
Read Entire Article