రేషన్ లబ్ధిదారులకు అలర్ట్.. ఆ లిస్టులో పేరు లేకుంటే కార్డు తొలగింపు..?

1 month ago 14
ఓటర్ల జాబితా ముమ్మర సవరణ (SIR) తర్వాత పేరు లేకపోతే ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డులు రద్దు అవుతాయనే ప్రచారంతో ఏపీ, తెలంగాణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓటర్ల లిస్టులో లేని వారికి రేషన్ కార్డులు రద్దు చేస్తుండటంతో ఈ భయాలు మొదలయ్యాయి. అయితే అధికారులు ఈ వార్తలను తప్పుడు ప్రచారాలుగా కొట్టిపారేస్తున్నారు. ఓటర్ల జాబితాలో పేరు తొలగించబడినా.. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ లేదా బీఎల్వో ద్వారా ఫామ్-6 సమర్పించి వెంటనే పేరును తిరిగి నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
Read Entire Article