రూ.15,000 కోట్ల విమానాల ప్రాజెక్ట్ నుంచి HAL అవుట్... ఏపీలోనే మన ఫైటర్ జెట్స్ తయారయ్యే ఛాన్స్

1 month ago 17
రూ.15,000 కోట్ల విమానాల ప్రాజెక్ట్ నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తప్పుకుంది. ప్రోటోటైప్స్ తయారీ బిడ్డింగ్‌లో HAL అర్హత సాధించలేకపోయిందని రక్షణ శాఖ కార్యదర్శి ఆరేకే సింగ్ తెలిపారు. ఈ మేరకు బిడ్ నుంచి HAL రేసు నుంచి తొలగిందని, ప్రస్తుతం మూడు సంస్థలు పోటీలో ఉన్నట్టు రక్షణ శాఖ వెల్లడించింది. బిడ్ గెలచుకున్న సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పుట్టపర్తి దగ్గర ఏరోనాటికల్ డెవలప్‌మెంట్‌తో కలసి ఐదు ఫ్లయింగ్ ప్రోటోటైప్‌లు, ఒక స్ట్రక్చరల్ టెస్టింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌ను రూపొందించాల్సి ఉంటుంది. దీంతో ఏపీలో రక్షణ రంగ ఎకోసిస్టమ్ భారీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది.
Read Entire Article