రాజధాని ఢిల్లీని వెనక్కి నెట్టిన హైదరాబాద్.. ఆ విషయంలో దూసుకెళ్తున్న నగరం..!

1 year ago 22
హైదరాబాద్ నగర జనసాంద్రతకు సంబంధించి తాజా గణాంకాలు వెల్లడయ్యాయి. నగరంలో చదరపు కిలోమీటరుకు 18,161 మంది జనాభా నివసిస్తున్నారు. ఇది దేశ రాజధాని ఢిల్లీ కన్నా చాలా ఎక్కువ. అయితే వేగవంతమైన పట్టణీకరణ ప్రభుత్వానికి సవాల్‌గా మారే అవకాశం ఉంది. పట్టణ జనాభాలో పెరుగుదల మౌళిక సదుపాయాలపై ఒత్తిడిని పెంచుతోంది.
Read Entire Article