యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు..!

1 year ago 37
Harsha Sai Case Updates: యూట్యూబర్ హర్షసాయిపై లైంగిక దాడి విషయంలో కేసు నమోదుకాగా.. ఇప్పటికీ పరారీలో ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే.. హర్షసాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బాధితురాలు కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో.. హర్షసాయికి హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ విచారణను అక్టోబర్ 25వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
Read Entire Article