రూ.5 కోట్లు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పెడతాం.. మార్ఫింగ్‌ వీడియోలతో ఎమ్మెల్సీని బ్లాక్‌మెయిల్‌

3 days ago 7
ఎమ్మెల్సీ మిర్జా రెహ్మత్‌బేగ్‌ను మార్ఫింగ్‌ వీడియోలతో బెదిరించి రూ.5 కోట్లు డిమాండ్‌ చేసిన కేసులో నార్సింగి పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు సల్మాన్‌ఖాన్‌ నేతృత్వంలో ముఠా ఈ వ్యవహారానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల నుంచి రెండు ఆటోలు, ఆరు ఫోన్లు, రూ.4.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Read Entire Article