యువతీ, యువకులకు బంపరాఫర్.. రేషన్ కార్డు ఉంటే చాలు, ఉచితంగానే.. భోజనం, వసతి ఫ్రీ

9 months ago 14
Andhra Pradesh Union Bank RSETI Free Skill Training: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల యువతీ యువకులకు మొబైల్ రిపేర్, బ్యూటీషియన్, జ్యూట్ బ్యాగుల తయారీ వంటి 26 రకాల కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణతో పాటు భోజనం, వసతి ఉచితం. శిక్షణ అనంతరం స్వయం ఉపాధికి రుణాలు, అవసరమైన కిట్లు అందిస్తున్నారు. త్వరలో విజయవాడలో మరో శిక్షణ కేంద్రం ఏర్పాటు.
Read Entire Article