యాదగిరిగుట్టకు అరుదైన గౌరవం.. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రశంస

10 months ago 21
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సేవలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఆలయ సేవలను కొనియాడుతూ అధికారులకు లేఖ రాశారు. ఒట్టావాలో జరిగిన స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రశంసించారు. ఈ గుర్తింపుతో ఆలయం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది.
Read Entire Article