మైదుకూరులో మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా.. ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా కీలక ప్రకటన

2 weeks ago 15
Mydukur Municipal Elections Postponed News: కడప జిల్లా మైదుకూరులో మున్సిపల్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు. మైదుకూరులో నామినేషన్ పత్రాలు చించివేసిన ఘటన కలకలం రేపింది.. నామినేషన్ల పరిశీలన కష్టమని భావించారు. మైదుకూరులో ఎన్నికలను నిర్వహించేందుకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ నుంచి అందిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది.
Read Entire Article