మేడారం భక్తులకు షాకిస్తున్న వ్యాపారులు.. భారీగా పెరిగిన బెల్లం ధరలు

4 months ago 21
Medaram Jatara Jaggery Price: మేడారం జాతరకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో బెల్లం ధరలు అమాంతం పెరిగాయి. భక్తులు మొక్కుల కోసం బెల్లం కొనుగోలు చేస్తుండటంతో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను భారీగా పెంచారు. కిలో బెల్లం ధరను రూ.20 వరకు పెంచారు. అలానే తక్కువ ధరకే బెల్లం అంటూ నాసిరకం బెల్లం భక్తులకు అంటగడుతున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో అధికారులు నిఘా పెంచారు. గుడుంబా తయారీదారులకు బెల్లం తరలింపు జరగకుండా తనిఖీలు ముమ్మరం చేశారు.
Read Entire Article