మెట్రోకు అనుసంధానంగా పాడ్‌ కార్లు.. కూకట్‌పల్లిలో PRTS భారీ డిపో.. 104 ఎకరాల్లో ఏర్పాటు..!

1 week ago 11
హైదరాబాద్‌లో మెట్రోకు అనుసంధానంగా పాడ్‌ కార్లను నడిపేందుకు ప్రతిపాదించిన పీఆర్‌టీఎస్‌ ప్రాజెక్టుకు సుమారు 185 ఎకరాల భూమి అవసరమని లీ అసోసియేట్స్‌ గుర్తించింది. కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ సహా పలు ప్రాంతాల్లో డిపోల ఏర్పాటుకు భూములను గుర్తించారు. రెండు అధ్యయన ప్రాంతాల్లో 2030 నాటికి రోజుకు 75 వేల మంది, 2050 నాటికి 1.14 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేశారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు 20–25 మంది ప్రయాణించగల జీఆర్‌టీఎస్‌ వాహనాలను కూడా వినియోగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
Read Entire Article