ఏపీలో మరో 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు.. ఈ నెలలోనే పోలింగ్?, పూర్తి వివరాలివే!

1 hour ago 1
APSEC Notification For 23 Pending Corporayions And Municipalities: ఏపీలో మరోసారి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. అన్ని కుదిరితే మరో వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ నెల 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. నాలుగు కొర్పొరేషన్లు.. 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లతో పాటుగా మిగిలిన అన్ని ప్రక్రియలు పూర్తి చేశారు.
Read Entire Article