సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి అర్చకత్వం.. సొంత ఊరిలో ఆలయం, టీటీడీ నుంచి ప్రశంసలు

2 hours ago 1
Chanti Leave Software Job For Priesthood: టీటీడీ,హిందూ ధర్మ ప్రచార పరిషత్ కలిసి 15 రోజుల పాటూ అక్టోబర్ 22 నుంచి నవంబర్ 05 వరకు అర్చక శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులది కీలక పాత్రని.. అర్చకులు ఆధ్యాత్మిక చైతన్యానికి వారధులన్నారు టీటీడీ జేఈవో డాక్టర్ ఏ శరత్. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి అర్చకత్వం స్వీకరించడం అభినందనీయం అంటూ శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చంటిని అభినందించారు.
Read Entire Article