మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం.. పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు చెప్పిన బోండా ఉమా

10 months ago 19
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శుక్రవారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం రోజున అసెంబ్లీ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో బోండా ఉమా, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. సమస్యను విన్న వెంటనే వేగంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
Read Entire Article