మారు వేషంలో పోలీసులు.. అలాంటోళ్ల కోసం 'స్పెషల్ ఆపరేషన్', భలే చిక్కారుగా..!

11 months ago 34
రైతులను మోసం చేస్తున్న 34 మంది దళారులను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో.. పోలీసులు రైతుల వేషంలో 9 మండలాల్లో ఆపరేషన్ చేపట్టారు. కొందరు దళారులు పంట రుణాలు ఇప్పించి వాటిపై రూ. 5-10 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దళారుల ఆట కట్టించారు.
Read Entire Article