మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. వడ్డీ లేని రుణం రెట్టింపు.. రూ.10 లక్షలకు పెంపు..

2 months ago 16
తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఈ విషయాన్ని మంత్రి సీతక్క వెల్లడించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రూ.10 లక్షలలోపు రుణాలకు ప్రభుత్వమే వడ్డీని భరిస్తుందని తెలిపారు. ప్రజాభవన్‌లో జరిగిన మహిళా సంఘాలకు ఇచ్చే బ్యాంకు వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణకు మంత్రి సీతక్క హాజరయ్యారు.
Read Entire Article