"మరో వారం రోజులూ వర్షాలు లేనట్లే": తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్

6 days ago 4
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. జులై మాసంలో వర్షాలతో తడవాల్సిన రాష్ట్రం.. ప్రస్తుతం వేసవి కాలాన్ని తలపిస్తూ తీవ్రమైన ఎండలతో మండిపోతుండగా.. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, వర్షం పడే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. ఈ నెల 20వ తేదీ వరకు బలమైన ఉపరితల గాలులు వీస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో జనం పక్కనబెట్టిన కూలర్లకు మళ్లీ పని చెబుతున్నారు.
Read Entire Article