మమత, స్టాలిన్ ఓటమిపై వైఎస్ జగన్ విశ్లేషణ.. రెండూ డేంజరేనంటూ కీలక వ్యాఖ్యలు

1 month ago 10
తమిళనాడు, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రులు స్టాలిన్, మమతా బెనర్జీల ఓటమిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. ఎస్ఐఆర్, స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగానే ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి మాట్లాడుతూ స్టాలిన్, మమతా బెనర్జీ ఓటములను జగన్ విశ్లేషించారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు.
Read Entire Article