మత్స్యకారుల కోసం ఎలక్ట్రిక్ పడవలు.. కాకినాడలో తొలిసారి ట్రయల్ రన్, 80 శాతం వరకు ఖర్చు ఆదా

2 weeks ago 9
Kakinad Electric Fishing Boat Trail Run: కాకినాడలో శ్రీసురాస్ వెంచర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ బోటు ట్రయల్ రన్‌ను స్థానిక బీచ్ రోడ్ కుంభాభిషేకం రేవువద్ద ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వం మత్స్యకారులకు డీజీల్ కోసం ఇస్తున్న సబ్సిడీ కొంత ఊరట ఇస్తున్నప్పటికీ, అధిక ఇంధన వ్యయంవల్ల గిట్టుబాటు కావడంలేదన్నారు ఎమ్మెల్యే కొండబాబు. ఈ ఈవీ బోట్లు అందుబాటులోకి వస్తే ఇబ్బందులు ఉండవంటున్నారు. త్వరలోనే ఈ బోట్లను మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు.
Read Entire Article