తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు, ఈనెల 7 నుంచి పెరగనున్న చలి

4 hours ago 1
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్షం హెచ్చరికలు జారీ చేసింది. మురసు తుపాను ప్రభావం తొలగిపోయినా.. నేడు దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లోనూ మధ్యాహ్నం తర్వాత జల్లులు పడవచ్చునని అంచనా వేసారు. నవంబర్‌ 7 లేదా 8 నుంచి పొడి వాతావరణం తిరిగి రానుండగా.. ఆపై చలి తీవ్రత పెరిగే సూచనలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
Read Entire Article