భార్యపై అసహజ లైంగిక దాడి, నిత్యం నరకం.. భర్తకు కఠిన శిక్ష విధించిన కోర్టు

2 weeks ago 3
భార్యపై నిరంతరం అసహజ లైంగిక దాడికి, తీవ్ర శారీరక వేధింపులకు పాల్పడిన కేసులో భర్తకు హైదరాబాద్‌ ఐదో అదనపు సెషన్స్ కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 2018 సెప్టెంబరులో హైదరాబాద్ పరిధిలోని సాయిగూడ ప్రాంతానికి చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సుదీర్ఘంగా సాగిన న్యాయ విచారణ అనంతరం.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత బాధితురాలికి న్యాయం దక్కింది.
Read Entire Article