బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని 100 శాతం న్యాయమైన డిమాండ్...: కల్వకుంట్ల కవిత

4 weeks ago 10
Bank Employees Five Day Work Week: వారానికి ఐదు రోజుల పనిదినాలు కల్పించాలన్న బ్యాంకు ఉద్యోగుల డిమాండ్‌కు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు రోజుకు 10 నుంచి 12 గంటల వరకు పనిచేస్తున్నారని, బ్యాంకులు మూసిన తర్వాత కూడా అకౌంట్ల నిర్వహణ, బ్యాక్ ఎండ్ పనులతో రాత్రి వరకు విధుల్లో ఉంటున్నారని చెప్పారు. డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎంల వినియోగం పెరిగిన నేపథ్యంలో నాలుగు శనివారాలను సెలవుగా ప్రకటించి 5 డేస్ వీక్ అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. అవసరమైతే షిఫ్ట్ విధానంతో బ్యాంకింగ్ సేవలను కొనసాగించవచ్చని సూచించారు.
Read Entire Article