బోరుగడ్డ వీడియో బయటకెలా వచ్చింది.. ఆరా తీస్తే మైండ్ బ్లాంక్ కుట్ర వెలుగులోకి!

1 year ago 31
Borugadda Anil Case: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ను దూషిస్తూ వీడియోలు చేసిన కేసులో వైఎస్సార్‌సీపీ నేత బోరుగడ్డ అనిల్‌ను గుంటూరు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో బోరుగడ్డ అనిల్‌కు మర్యాదలు చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘనటలో నలుగురు పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకున్నాయి. అయితే, ఆ వీడియో ఫుటేజీ బయటకు ఎలా వచ్చిందని దర్యాప్తు చేయగా.. మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Read Entire Article