బాలకృష్ణపై అంబటి రాంబాబు సంచలన పోస్ట్.. జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్

9 months ago 21
అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం జగన్‌పై.. ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు.. ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించగా.. అటు వైసీపీ నేతలు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బాలకృష్ణను ఉద్దేశించి.. వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణను ఉద్దేశించి.. మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు.
Read Entire Article