బర్త్ డే రోజు.. పవన్ కళ్యాణ్‌ను సర్‌ప్రైజ్ చేసిన చిరంజీవి, స్పెషల్ మూమూంట్స్..

11 months ago 21
Chiranjeevi Tweet Reply On Pawan Kalyan Wishes: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అభిమానులు రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన పట్టుదల, కార్యదీక్షతను కొనియాడారు. చంద్రబాబు నాయుడు సైతం చిరంజీవి సేవలను ప్రశంసిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ కు ఆశీస్సులు అందజేశారు.
Read Entire Article