బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

10 months ago 20
బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read Entire Article