బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

2 weeks ago 4
ఏపీ ప్రజలకు అలర్ట్.. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆదివారం రోజున ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, పోలవరం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read Entire Article