ఫిట్‌నెస్ ట్రైనర్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఇంతకీ ఎవరీ జోసఫ్!

1 year ago 20
Chandrababu Attend Fitness Trainer Joseph Housewarming: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫిట్‌నెస్ ట్రైనర్ జోసఫ్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు వద్ద పార్టీ సమావేశం అనంతరం, తాడేపల్లిలోని జోసఫ్ ఇంటికి వెళ్లారు. జోసఫ్‌ను, అతని కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. స్థానికులు చంద్రబాబుతో కరచాలనం చేసి, సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. ముఖ్యమంత్రి తన బిజీ షెడ్యూల్ లో కూడా ఫిట్‌నెస్ ట్రైనర్ ఇంటికి వెళ్లడం విశేషం.
Read Entire Article