ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఈ రూల్ పాటించాల్సిందే.. దెబ్బకు దారికొచ్చారు

1 month ago 10
AP Private Travels Bus 80 KM Speed Limit Tracking: ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు రవాణాశాఖ కళ్లెం వేసింది. 80 కి.మీ. దాటకుండా.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల ఓవర్ స్పీడ్‌కు బ్రేకులు వేశారు. వేగ నియంత్రణ పరికరం పనిచేసేలా ట్రాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రవాణాశాఖ చర్యలు తీసుకోవడంతో దారికొచ్చిన 1,660 బస్సులు దారికి వచ్చాయి. ప్రైవేట్ ట్రవెల్స్ బస్సుల్ని రవాణాశాఖ అధికారులు నిరంతరం ట్రాక్ చేస్తున్నారు.
Read Entire Article