ప్రైవేటు స్కూళ్లలో పేదలకు ఉచిత విద్య..25 శాతం సీట్లు కేటాయింపు, కసరత్తు మెుదలు

2 weeks ago 14
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్‌సీపీసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. విద్యాశాఖ అధికారులు అమలుకు హామీ ఇచ్చారు. గత రెండేళ్లలో కేవలం 180 మంది విద్యార్థులే ప్రవేశాలు పొందినట్లు సమాచారం. ఈ నెల 27న జరిగే విచారణ నేపథ్యంలో ప్రత్యేక పోర్టల్‌, లాటరీ విధానం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థల అమలుపై దృష్టి సారించే అవకాశం ఉంది.
Read Entire Article