కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి అంతమొందించి, ఆపై దాన్ని ఒక అడవి జంతువు వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు ఓ భార్య ఆడిన నాటకం అట్టర్ ఫ్లాప్ అయింది. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవడంతో పాటు భర్త పేరిట ఉన్న భారీ ఇన్సూరెన్స్ డబ్బును కాజేయాలనే వారి ఆశలను కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ పోలీసులు తమ తెలివితో దెబ్బ కొట్టారు. సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ క్రూరమైన హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.