ప్రభుత్వ పాఠశాలల్లో సీటు కోసం ఎదురుచూడటం మీరు ఎప్పుడైనా చూశారు. పైగా అక్కడ సీటు కావాలని ఎంట్రన్స్ టెస్ట్ రాయడం విన్నారా. అది కూడా ఏదో హాస్టల్ సౌకర్యం ఉందా అంటే అదీ లేదు. చుట్టు పక్కల జిల్లాల నుంచి వచ్చి కూడా తమ పిల్లలను ప్రైవేటు హాస్టల్స్‌లో ఉంచి మరీ ఆ స్కూల్‌లో చదివిస్తున్నారు. ఒక్కో సీటుకు ముగ్గురు చొప్పున పరీక్షకు హాజరయ్యారు. ఇంతకీ ఆ స్కూల్ ఎక్కడ ఉంది, ఎందుకు అక్కడికి అంత మంది ఎందుకు వెళ్తున్నారు. దాని ప్రత్యేకత ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.