ప్రయాణికులకు శుభవార్త.. దిగి వచ్చిన మెట్రో.. టికెట్ ధరలు తగ్గింపు.. ఎంతంటే

1 year ago 35
metro ticket prices decreased: హైదరాబాద్ మెట్రో నాలుగు రోజుల క్రితం టికెట్ ధరలను 20 శాతం పెంచిన విషయం తెలిసిందే. దీనిపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎల్ అండ్ టీ కంపెనీ దిగొచ్చింది. పెంచిన ధరలను 10 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ధరలు మే 24 నుంచి అమల్లోకి వస్తాయని మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయమని చెప్పవచ్చు. మరి ఎంత తగ్గించింది అంటే..
Read Entire Article