ప్రభుత్వ స్కూల్ గేట్‌కు తాళం వేసిన విద్యార్థి తండ్రి.. విచిత్రమైన కారణం, అంతా అవాక్కు

7 months ago 16
Uppada Student Father Locked School Gate: కాకినాడలో ఓ తండ్రి తన కొడుకును కొట్టారని కోపంతో స్కూల్ గేటుకు తాళం వేశాడు. దీంతో 500 మంది విద్యార్థులు, టీచర్లు లోపలే ఉండిపోయారు. పోలీసులు రంగంలోకి దిగి తాళం తీయించి, అతన్ని స్టేషన్‌కు తరలించారు. టీచర్లు పట్టించుకోలేదని తండ్రి వాపోయినా, తమకు అసలు ఫిర్యాదు రాలేదని వారు తెలిపారు. మరోవైపు జిల్లాలో ప్రభుత్వ స్కూల్ టీచర్లకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు.
Read Entire Article