ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. జూన్ 2న కీలక ప్రకటన

1 year ago 36
cm revanth reddy govt employees on June 2: రేవంత్ సర్కార్ ఉద్యోగులకు తీపి కబురు అందించడానికి సిద్ధమవుతోంది! తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులపై వరాల జల్లు కురిపించనున్నారు. పెండింగ్ డీఏ విడుదల, ఆరోగ్య బీమా పథకం, ఇతర బకాయిల చెల్లింపులు వంటి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనుండటంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. మరిన్ని వివరాలు వేచి చూడాల్సిందే!
Read Entire Article