Pithapuram Mega Job Mela On June 6th: APSSDC (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ), ఉపాధి, నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో పిఠాపురంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 2026 జూన్ 06వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 9.00 గంటలకు మెగా జాబ్ మేళా ప్రారంభమవుతుందని.. నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.