పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దు.. కలెక్టర్ కీలక ప్రకటన

2 months ago 12
Pastor Chintada Anand Paul Final Hearing Completed: పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ హోదా రద్దు వ్యవహారంలో తుది విచారణ ముగిసింది. పాస్టర్ ఆనంద్, ఫిర్యాదుదారుడు రామిరెడ్డి విచారణకు హాజరై వారి వాదనల్ని వినిపించారు. ఆనంద్ తరఫున లాయర్ కొన్ని డాక్యుమెంట్లను కలెక్టర్‌కు సమర్పించారు. తుది విచారణ పూర్తి కావడంతో కలెక్టర్ 48 గంటల్లో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరి పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు అంశంపై కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ మొదలైంది.
Read Entire Article