పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్‌ అనుదీప్‌కు జనసేన హెచ్చరిక..

3 months ago 20
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి స్టాండప్ కమెడియన్ అనుదీప్ చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు మండిపడుతున్నారు. స్టాండప్ కామెడీ అంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడటం కాదని మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపైనా, వారి కుటుంబసభ్యులపైనా చేసిన వ్యాఖ్యలకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని జనసేన నేత సందీప్ పంచకర్ల డిమాండ్ చేశారు, అనుదీప్‌కు ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ హెచ్చరించారు.
Read Entire Article