పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి మహర్దశ.. పిఠాపురం మున్సిపాలిటీకి 'సెలక్షన్‌ గ్రేడ్‌' హోదా

1 month ago 12
Pithapuram Municipality Selection Grade Upgradation: ఏపీ ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గానికి తీపికబురు చెప్పింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం మున్సిపాలిటీ హోదా సెలక్షన్ గ్రేడ్‌కు పెరిగింది.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి హోదా అప్‌గ్రేడ్ చేయడానికి ప్రతిపాదనలు పంపారు. మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాలను పరిశీలించి సెలక్షన్ గ్రేడ్‌కు హోదా పెంచేందుకు ఆమోదం తెలిపారు. పిఠాపురానికి సెలక్షన్ గ్రేడ్ హోదా రావడంతో అదనపు నిధులు వచ్చే అవకాశం ఉంటుంది.
Read Entire Article