పవన్ కళ్యాణ్ జీతం నుంచి సాయం పొందుతున్న విద్యార్థికి పదో తరగతిలో టాప్ మార్కులు

1 month ago 10
Pithapuram Pawan Kumar Get 555 Marks With Pawan Kalyan Help: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన జీతాన్ని నియోజకవర్గంలోని అనాథ పిల్లల విద్య, సంక్షేమం కోసం ఇస్తున్నారు. ప్రతి నెలా వారికి రూ.5 వేల చొప్పున అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన సాయంతో పిఠాపురానికి చెందిన పవన్ కుమార్ పదో తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించారు. డిప్యూటీ సీఎం కార్యాలయం విద్యార్థికి అభినందనలు తెలిపింది.
Read Entire Article