పవన్ కళ్యాణ్ గొప్పోడా.. మీరు గొప్పోరా.. ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై హైపర్ ఆది

1 month ago 12
ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల అంశంపై జనసేన నేత హైపర్ ఆది స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడారని.. పవన్ కళ్యాణ్ గురించి అలా మాట్లాడితే జనసైనికులు తిరిగి అనడంలో తప్పేముందన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆయన అభిమానులు ప్రతిస్పందిస్తారనేది గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
Read Entire Article